Section A
Q1. (కింది భశృలకు సమాధానాలు 150 వదాలకు మించకుండా రాయండి : 10× 5 = 50 ద్రావిడ భాషలలో తెలుగుకు గల స్థానాన్ని వివరించండి.
(a) ధావిడ భాషర్తోని నామవాచకాలు, సంఖ్యావాచకాలను తులనాత్మకంగా విశ్లేషించండి.
(c) ఆంధ్రం, తెసుగు, తెలుగు వదాల చరిత్రను స్థూలంగా తెలియిచేయండి. పాచీనాంధ్ర శాసన భాషా పరిణామాన్ని విశదీకరించండి.
(d) గ్రాంథిక, వ్యవహారిక భాషావాదుల మధ్య జరిగిన చర్చను సమీక్షించండి.
(e) తెలుగు భాషా సాహిత్యాలపై ఆంగ్ల (ప్రభావాన్ని విశదీకరించండి.
(a) 2. 20 తెలుగులో కనిపించే అస్యదేశ్యాల పల్ల కలిగే ప్రయోజనాలు తెల్పండి.
(b) హుండలికాలు ఎలా ఏర్పడతాయో వివరించండి.
(c) తెలుగు భాషను (పమాణీకరించడంలో ఎదురయ్యే సమస్యలను సహేతుకంగా తెల్పండి. 3.
(a) \S.శ. 1400 - 1599 మధ్యకాలంలోని శాసన భాషా పరిణామాన్ని వివరించండి.
(b) తెలుగులో జరిగిన అర్థపరిణామాలను ఉదాహరణ ఫూర్వకంగా వివరించండి.
(c) ఆధునిక భాషా వికాసాన్ని విపరించండి. 4.
(a) భాషసు ఆధునీకరించడంలో పత్రికలు, రేడియో, టి.వి. మాధ్యమాలు పోషించిన పాత్రను పరిశీలించండి.
(b) అసువాదంలో ఎదురయ్యే (ఫధాస సమస్యలు తెల్చి, అనువాదం యొక్క (ఫయోజనాలను తెలియజేయండి.