Section A
Q1. ఈ కింది అంశాలలో ఒకదానిని గురించి సుమారు ఆరువందల (600) పదాలలో వ్యాసరచన చేయండి : 100 సంస్కృతి ప్రాధాన్యత
(a) చురుకైన (స్మార్ట్) సగరాలు – ఉదాసీన (అస్స్మార్ట్) పౌరులు
(b) న్యాయ (కియాశీలతకూ – న్యాయాన్ని అధిగమించడానికీ మధ్య పైరుధ్యం c) పాఠశాల విద్యార్మల్తో మన వారసత్వం పట్ల గౌరవాన్ని పెంపొందించడం
(d) \bf 2. ఈ క్రింది (పస్తావికను (శద్దగా చదివి, దిగువ ఇచ్చిన (పశ్నలకు సరైన సమాధానాలను క్లుప్తంగా రాయండి : 12×5 = 60 స్త్రీలు ఆకాశంలో సగం అసేది లోక వ్యవహారం. మసం పరిశీరించి చూస్తే, వాళ్ళు అంతకన్నా అధిక స్థానానికి అర్హులని తెలుస్తుంది. అయితే వాస్తవాన్ని గమనిస్తే థ్రతి దేశంలో, థ్రతి కాలంలో, థ్రతి సంస్కృతి మరియు సంథదాయంలో, థ్రతి ప్రాంతం, మతం, కులం, పర్ధం, పర్గం, జాతి, క్షేతంలో గతకాలం మొదలుకొని వర్తమాన సందర్భం పరకు అన్ని జీవన రంగాలలో పురుషులతో పోలిస్తే స్త్రీలు సర్వదా పెనక్కి సెట్టబడుతున్నారు. ఒక పద్ధతి (పకారం కూడు, గూడు, నీడ, పని, విద్య, ఆరోగ్య భ(దతల విషయంలో వారు విపక్షకు గురపుతున్నారు. అభివృద్ధిలో భాగస్వాములై సేతృత్వం పహించడానికి, ఆలోచించడానికి, స్వప్నించడానికి, తమ కలలసు సౌకారం పేసుకోవడానికి వారికి అవకాశాలు లేవు. సహస్రాబ్దాలుగా వారు (పపంచంలోని ‘అతి పెద్ద అల్ప సంఖ్యాకులు’గా కొనసాగుతున్నారు. పిత్సస్వామ్య సమాజం స్త్రీలను స్వంత వ్యక్తిత్వం గల మనుషులుగా పరిగణించదు. వాళ్ళు స్వయం సంపూర్తులు గానూ, ఆత్మాభిమానం, స్వయం నిర్ణయాధికారం గలవారు గానూ భావింపబడడం లేదు. న్యాయ, సామాజిక వ్యవస్థల్లో సమానమైన గౌరపం పురియు హక్కులు పొందడానికి వారికి అర్హత ఉంది. దీనికి భిస్నంగా వారు కేవలం పురుషుల అపసరాలు తీర్చే సాధనాలుగా వ్యవహరింప బడుతున్నారు. తమ సంతలిని పెంపొందించే పునరుత్పత్తి (పతీకలుగా, సంరక్షకులుగా, సేపకులుగా, శృంగార సాధనాలుగా, కుటుంబ సాధారణ సంపదకు వాహికలుగా చూడబడుతున్నారు. వారికి లభించిన సాంస్కృతిక ఆమోదం కేవలం ఒక ఫురుషుడి కూతురు, భార్య లేదా తల్లి రూపంలోసే కసబడుతున్నది. దీనికి అతీతంగా వారికి గుర్తింపు లేదు. ఇలా స్వయం గుర్తింపు లేసందుపల్ల వారు తక్కువ స్థాయిలోనే కొనసాగుతున్నారు. ఒంటరి స్త్రీలు ఈ వ్యవస్థకు దూరంగా నిలబడిసట్టు కసబడతారు. వీరిలో సాంస్కృతికంగా ఆమోదితమైన వివాహ యోగ్యత ఉస్నప్పటికీ, సకాలంలో పెళ్ళి కాసందుస అవివాహితలుగా మిగిలిపోయినవారు కొందరున్నారు. వితంతువులు, విడాకులు పొందిసవారు, విడిపోయిసవారు ఒంటరి జీవితం గడుపుతున్నారు. పురుషుల ‘రక్షణ మరియు భద్రత’ల పలయానికి దూరంగా ఉన్న స్త్రీలను సమాజం సమాదరించని దుస్తితి ఉన్నది. పురుషుల నుండి రక్షణను ఉద్దేశ్యపూర్వకంగానే తిరస్కరించిన స్త్రీ ఒకరైతే, (పమాద కారణం గానో, అనారోగ్యం మూలంగానో జీవస భాగస్వామిని కోల్పోయిన స్త్రీ పురొకరు కాపచ్చు. కేవలం ఒంటరిగా జీవించడమే కాదు, పురుషుల దయాదాక్షిణ్యాల నీడ కూడా పడకుండా స్వీయ అస్తిత్వంతో ఒంటరిగా జీవిస్తున్న స్త్రీల పట్ల పురుషులు అధిక ద్వేషాన్ని స్థకటిస్తుంచారు. అసేక ఆభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలు 60 నుండి 80 శాతం, అంబే (పపంప ఆహారంలో సగానికి పైగా ఆహారోత్పత్తికి బాధ్యత పహిస్తున్నారు. సాంస్కృతిక దృష్టితో సూస్తే, అసేక ఇళ్ళల్తో వాళ్ళు ఆహార ప్రదాతలు. ఇక భారతదేశ సామాజిక, సాంస్కృతిక వ్యవహారాలు కుటుంబంలో స్త్రీల తిండి తివ్నలను కూడా నిర్ణయిస్తాయి. స్త్రీలు పురుషుల కన్నా తక్కువ తినడమే కాదు, ఇంట్హో అందరి కన్నా వివరగా భుజించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్తో సరిపడా ఆహార లభ్యత లేసప్పుడు, వాళ్ళు పస్తులుండవలసి పస్తుంది. కుటుంబ అంతర్గత అసమాసతల పల్ల కొందరు పస్తులుంటే, సమృద్ధిగా ఆహారం అందుబాబులో ఉన్న ఇళ్ళల్లో కూడా RI-ESC-CU-TLG/22 \overlinea